మంకీపాక్స్ ప్రమాదకరమేనా ?.. WHO ఏమంటోంది ?

© Envato

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం మంకీపాక్స్ వ్యాధి కలకలం రేపుతోంది. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన ఈ వైరస్ ఇప్పటికే 29 దేశాలకు విస్తరించింది. వందల సంఖ్యలో కేసులు కూడా నమోదు కావడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో ఈ వ్యాధిని ప్రమాదకారిగా పరిగణించాలా ? లేదా అనేది స్పష్టత రావడం లేదు. దీనిపై WHO సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 23న మంకీపాక్స్ విస్తరిస్తున్న తీరు, ఈ వ్యాధి వలన కలిగే అనర్థాలు.. దీనిని ప్రమాదకర వ్యాధిగా పరిగణించాలా లేదా అనేదానిపై ఓ అంచనాకు రానున్నారు.

Exit mobile version