• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఎస్ఎస్ఎంబీ28’ టైటిల్ అదేనా?

    సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘ఎస్ఎస్ఎంబీ28’ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా నెక్స్ట షెడ్యూల్ జూన్ మొదటివారంలో ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాకు ‘అమరావతికి అటు ఇటు’,‘ గుంటూరు కారం’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కాక మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv