సినిమాల్లో చెప్పుదగ్గ హిట్స్ లేకపోయినా ఈషా రెబ్బా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. తన చక్కటి అభినయం, హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది ఈ తెలుగమ్మాయి. సినిమాల్లో తరచూ కనిపించకపోయినా.. వెబ్ సిరీస్‌లలో, ఫోటో షూట్లలో మెరుస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా దుబాయ్‌లో విహరిస్తున్న అమ్మడు అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కిల్లింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది ఈషా. మరి మీరు ఆ పిక్స్‌పై ఓ లుక్కేయండి.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram: