ఆ మధ్య సోషల్ మీడియాకు దూరమైన సమంత..మళ్లీ యాక్టివ్‌గా మారింది. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పలు ఫోటోలు పంచుకుంది. తన తర్వాతి చిత్రం యశోద స్టిల్‌ను పోస్ట్ చేసి ‘సున్నితం’ అంటూ రాసింది. ఆ తర్వాత తాను జిమ్‌లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ‘ అంత సున్నితమైనదేం కాదు’ అంటూ తాను దృఢంగానే ఉన్నానని చెప్పకనే చెప్పింది. అలాగే జెన్నిఫర్ కూలిడ్జ్ కోటేషన్‌ను కూడా షేర్ చేసింది. ‘ అది ఎన్నటికీ ముగిసిపోదు. నువ్ చచ్చేదాకా ముగిసిపోదు” అన్న కోట్‌ను సమంత షేర్ చేసింది.
-
Screengrab Instagram:samantharuthprabhuoffl
-
Screengrab Instagram:samantharuthprabhuoffl