• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • విశాఖ, హైదరాబాద్‌ నగరాల్లో ఐటీ దాడులు

  విశాఖ, హైదరాబాద్‌ నగరాల్లో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. విశాఖలోని పదికి పైగా ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పలు ఫార్మా కంపెనీలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఐటీశాఖ అధికారులు 15 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అటు హైదరాబాద్‌లోనూ దాదాపు 20 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఓ స్థిరాస్తి సంస్థకు చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv