• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మా’ నుంచి తప్పించడం బాధగా ఉంది: కరాటే కళ్యాణి

    తనను ‘మా’ అసోసియేషన్ నుంచి తప్పించడం బాధాకరమని సినీ నటి కరాటే కళ్యాణి వాపోయింది. తన నిజాయితీకి ఇచ్చిన బహుమతి ఇదా అని ప్రశ్నించింది. ‘నేను ఒక మంచి కారణం కోసం పోరాటం చేస్తున్నా. ఎన్టీఆర్‌కు నేనూ అభిమానినే. కానీ కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్దని చెబుతున్నా. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు చెల్లదని హైకోర్టు చెప్పింది. ఈ వ్యవహారంతో ‘మా’కు సంబంధం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు. ఎవరి ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు.’’ అంటూ చెప్పుకొచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv