తెలుగు రాష్ట్రాల్లో చలి గజగజ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తెలుగు రాష్ట్రాల్లో చలి గజగజ – YouSay Telugu

  తెలుగు రాష్ట్రాల్లో చలి గజగజ

  November 20, 2022

  © ANI Photo(file)

  తెలుగు రాష్ట్రాల్లో చలి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఏపీలో మన్యం ప్రాంతం గడ్డకట్టే చలికి వణికిపోతోంది. అల్లూరి జిల్లా దుంబ్రిగూడలో 6.74 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జి.మాడుగులలో 7.25, అరకు వ్యాలీలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. తెలంగాణలో కుమురం భీం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో చలి వణికిస్తోంది. సిర్పూర్‌లో 7.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమౌదైంది. సిర్పూర్‌లో 7.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.

  Exit mobile version