రైతు బంధు ఇస్తే తప్పా: కేసీఆర్

© File Photo

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు తాజాగా విడుదల చేసిన ఆదేశాలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రైతులు ఆపదలో ఉన్నారని రైతుబంధు ఇస్తే తప్పా అని ప్రశ్నించారు. ఉచితాలు తప్పు అయితే NPAలకు ఎందుకు నిధులు ఇస్తున్నారని ప్రశ్నించిన ఆయన.. కేంద్రం విధిస్తున్న కొత్త విధానాలతో తెలంగాణ అభివృద్ధికి బ్రేక్ పడుతుందన్నారు.

Exit mobile version