భాగ్యనగరాన్ని వరుణుడు వీడటం లేదు. ఉదయం కాస్త ఎండతో కాస్త తెరపిచ్చినట్లు అనిపించినా మళ్లీ మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వరుణుడు ప్రతాపం చూపెడుతోంది. భారీ వానలతో రహదార్లు జలమయమవుతున్నాయి. వాహనదార్లు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన

© ANI Photo