ఆ షోతోనే రాజు స్టాండ్-అప్ కమెడియన్‌గా మారారు

Courtesy Instagram:

ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ నేడు మృతి చెందారు. 1963 డిసెంబర్ 25న ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన రాజు.. తనకు చిన్న నాటి నుంచి ఉన్న అభిరుచితోనే కామెడీ రంగంలోకి అడుగుపెట్టారు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో మంచి మంచి సినిమాలు చేసినప్పటికీ అతనికి తగినంత గుర్తింపు రాలేదు. అయితే 2005లో వచ్చిన ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’తో మంచి గుర్తింపు రావడంతో స్టాండ్-అప్ కమెడియన్‌గా మారి అందరినీ అలరించారు. రాజకీయాల్లో కూడా తనదైన సేవ చేసి, ప్రజల మన్ననలు పొందారు.

Exit mobile version