• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్విట్టర్ బోర్డు నుంచి తప్పుకున్న జాక్

    ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సీ ఆ కంపెనీ బోర్డు నుంచి వైదొలిగాడు. 2019లో సంస్థ సీఈఓగా రాజీనామా చేసిన జాక్.. అందుకు గల కారణాలను వెల్లడించలేదు. అయితే బుధవారం జరిగిన కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో పదవీ కాలం ముగిసిన కొందరు డైరెక్టర్ల నియామకం చేపట్టారు. ఇందులో జాక్ తిరిగి ఎన్నికల్లో నిలబడలేదు. ఇప్పటికే సీఈఓ పదవి నుంచి వైదొలిగిన జాక్.. బోర్డు సభ్యత్వానికి కూడా దూరంగా ఉండడంతో.. ఆ సంస్థతో అతనికి ఎలాంటి సంబంధం ఉండదు. కాగా ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానని ఎలాన్ మస్క్ చేసుకున్న ఒప్పందం.. మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే.