• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మళ్ళీ నంబర్ వన్ స్థానానికి చేరుకున్న జడేజా

    టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ ఆల్ రౌండర్ జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఈ జాబితాలో వెస్టిండీస్ ప్లేయర్ జాసన్ హోల్డర్‌ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. అటు టీమిండియా మరో ఆటగాడు అశ్విన్ కూడా ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అటు బ్యాటింగ్ విభాగంలో మూడు స్థానాలు ఎగబాకి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 5వ స్థానంలో ఉండగా.. రోహిత్ 7, కోహ్లీ 9, పంత్ 10వ స్థానంలో నిలిచారు.