జడేజా, షమీ స్థానంలో వీళ్లేనట!

© ANI Photo

గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, షమీలకు ప్రత్యామ్యాయం కోసం బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. వీరిస్థానంలో ఇటీవల ఇండియా ఎ జట్టులో రాణిస్తున్న స్పిన్నర్ సౌరభ్ కుమార్, నవదీప్ సైయినీలను తీసుకురావాలని చూస్తోంది. వారు గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవటంతో ఈ యువ క్రికెటర్ల వైపు మెుగ్గు చూపుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ బంగ్లాదేశ్‌-ఎతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌ పర్యటనలో ఉన్నారు.

Exit mobile version