జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘పవన్ చెప్పులు చూపించి బూతులు తిడుతున్నారు. ఇలాంటి వాళ్ల మనకు దశ-దిశ చూపేది. మూడు రాజధానుల వల్ల కాదు. మూడు పెళ్లిల్ల వల్ల మేలు జరుగుతుందని చెబుతున్నారు.ఒక్కొక్కరు 3-4 పెళ్లిల్లు చేసుకోమని చెబితే అక్కచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి. దత్తత పుత్రుడితో దత్త తండ్రి ఏం చెప్పిస్తున్నాడో అంతా చూస్తున్నాం’ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు.
పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల్లపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు

Courtesy Twitter: cmo ap