• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంచిన జగన్

    తిరుపతిలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 684 కోట్లతో నిర్మించిన శ్రీనివాస సేతు ప్లై ఓవర్‌ను ప్రారంభించిన జగన్, వర్చువల్‌గా ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ భవనం ప్రారంభించారు. అనంతరం టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. దాదాపు 6,700 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు. టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరో 3,500 మందికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv