• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై జగన్ ఫైర్

    నెల్లూరు సభలో చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. “ చంద్రబాబు, దత్తపుత్రుడు రైతు బాంధవుల వేశం కట్టారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారం పొలిటికల్ యాక్షన్ చేస్తున్నారు. ప్యాకేజీ తీసుకున్న ప్యాకేజీ స్టార్ మరోపక్క ఉన్నారు. ఎవరి డ్రామా వాళ్లు ఆడుతున్నారు. వీళ్ల డ్రామాలు నమ్మకండి. మేము వస్తే కానీ, ప్రభుత్వం ధాన్యం కొనదని అంటున్నారు. వీళ్లు వచ్చినా, రాకున్నా నాలుగేళ్లు ఎవరు కొన్నారు. కోర్టులకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చేస్తున్నారు” అంటూ ఫైర్ అయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv