• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జగన్‌ అమాయకుడు.. పాపం పసివాడు: పవన్‌

    ఏపీ సీఎం జగన్‌కు క్లాస్‌ అనే పదాన్ని పలికే నైతిక హక్కు లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సీఎం జగన్‌ తరచూ క్లాస్‌ వార్‌ అంటూ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టాడు. పాపం పసివాడు సినిమా పోస్టర్‌ను ట్వీట్ చేసిన పవన్‌.. జగన్‌ చాలా అమాయకుడని దానికి క్యాప్షన్ ఇచ్చారు. ఏదో ఒక రోజు ‘రాయలసీమ’ మీ నుంచి, మీ గుంపు బారి నుంచి విముక్తమవుతుందని ఆశిస్తున్నట్లు పరోక్షంగా వైసీపీకి చురకలు అంటించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv