• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గవర్నర్‌ను పరామర్శించిన జగన్‌

    ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను సీఎం జగన్‌ పరామర్శించారు. తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రికి వెళ్లి గవర్నర్‌ ఆరోగ్య స్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తీవ్ర కడుపు నొప్పితో సోమవారం మణిపాల్‌ ఆస్పత్రిలో గవర్నర్‌ నజీర్‌ చేరిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల్లో అపెండిసైటిస్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఆపై ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv