జగనన్న తోడు డబ్బులు జమ

ఏపీ చిరు వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. జగనన్న తోడు ద్వారా చిరువ్యాపారులకు రూ.10 వేల చొప్పున జమ చేశారు. రూ. 395 కోట్ల వడ్డీ లేని రుణాలను చిరు వ్యాపారులకు ప్రభుత్వం అందిస్తోంది. దీని ద్వారా ఇవాళ డబ్బులు జమ చేశారు. చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారికి ఈ సొమ్ము ఉపయుక్తంగా ఉండనుంది.

Exit mobile version