• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

  జగనన్న విద్యా దీవెన నిధులను కొవ్వూరు సభలో సీఎం జగన్ విడుదల చేశారు. రూ.703 కోట్ల రూపాలయను విద్యార్థుల తల్లుల ఖాతాలో సీఎం జమ చేశారు. 26 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేద విద్యార్థుల చదువుల ప్రభుత్వం ఖర్చు చేస్తుంటే.. పనికిమాలిన పార్టీలు ప్రభుత్వం దివాలదీస్తోందని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రతీ పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్లు రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv