• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రజనీకి గోల్డెన్ టికెట్‌ అందజేసిన జై షా

    ప్రపంచకప్‌ టోర్నీకి మరింత ఆదరణ దక్కేందుకు దేశంలోని ప్రముఖులకు గోల్డెన్‌ టికెట్‌లను అందించే కార్యక్రమాన్ని బీసీసీఐ చేపట్టింది. ఇందులో భాగంగా బీసీసీఐ కార్యదర్శి జై షా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు గోల్డెన్‌ టికెట్‌ను అందజేశారు. స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ వీక్షించాలని రజనీని జైషా కోరారు. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని బీసీసీఐ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవల జై షా.. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాజీ క్రికెటర్ సచిన్‌ను కలిసి గోల్డెన్ టికెట్‌ను అందజేసిన విషయం తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv