• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘జై భీమ్’ విజయం- విమర్శలు

    1995 జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా దర్శకుడు జ్ఞాన‌వేల్‌ తెరకెక్కించిన ‘జై భీమ్’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. సమాజంలో చోటుచేసుకునే అసమానతలకు అద్దం పట్టేలా ఈ మూవీని రూపొందించడంతో అంద‌రి మ‌న‌సుల‌ను క‌దిలించింది. తప్పుడు కేసులు పెట్టి తనకు తోడునీడైన భర్తను పొట్టనబెట్టుకున్న పోలీస్ యంత్రాాంగంపై ఒంటరి మహిళ చేసిన పోరాటం మనకు ఈ సినిమా చూస్తే ప్రస్ఫుటమవుతుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చి, మరో బిడ్డను కడుపులో దాచుకొని న్యాయం కోసం ఆర్తనాదాలు చేసిన ఆ తల్లికి అండగా నిలిచిన చంద్రు అనే లాయర్ పాత్రలో సూర్య జీవించేశాడు. ఈ సినిమా చూస్తుంన్నంత‌సేపు మనలో గూడుకట్టుకున్న భావోద్వేగం బయటికి వస్తుంది. సమాజంలో ఇలాంటి ఘటనలు కూడ చోటు చేసుకున్నాయా..?అనే ఆలోచన రేకెత్తుతుంది. అంతలా..సమాజాన్ని ప్రభావితం చేసిన ఈ మూవీపై సమగ్ర సమాచారం ఈ వీడియోలో చూడండి.