240మంది ఆకతాయిలకు జైలు

© Envato

మహిళలకు భద్రత కల్పించడంలో షీ టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. యువతులను వేధిస్తే హైదరాబాద్ సిటీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గణేష్ మండపాల వద్ద అసభ్యకరంగా ప్రవర్తించిన 240మంది ఆకతాయిలను షీ టీం అదుపులోకి తీసుకుందని పోలీసులు తెలిపారు. ఇకపై ఫొటోలు తీసినా, అనుమతి లేకుండా చేయి వేసినా షీ టీం నుంచి తప్పించుకోలేరని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈవ్ టీజింగ్‌కి పాల్పడితే సహించేది లేదని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version