‘జ‌ల్సా’ మూవీ కొత్త రికార్డు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ‘జ‌ల్సా’ స్పెష‌ల్ షోల‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే మొత్తం 702 షోల‌తో జ‌ల్సా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో స్పెష‌ల్ షోలు నిర్వ‌హించిన మొద‌టి ఇండియ‌న్ సినిమాగా నిలిచింది. నేడు ప‌వ‌ర్‌స్టార్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌గా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి స్పెష‌ల్ గ్లాన్స్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ గ‌త రెండు, మూడు రోజుల నుంచే గ్రాండ్‌గా త‌మ అభిమాన హీరో బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

Exit mobile version