జల్సా స్ట్రీమింగ్.. దద్దరిల్లుతున్న థియేటర్లు

Screengrab Twitter:

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు జల్సా సినిమాతో దద్దరిల్లుతున్నాయి. సినీ ప్రియులకు గుర్తుండిపోయేలా పవర్ స్టార్ బర్త్ డేను ఫ్యాన్స్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ డ్ బుకింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద జల్సా సినిమా దుమ్ముదులుపుతోంది. ఇక హైదరాబాద్ లో ఈ సినిమా ఫీవర్ చాలా గట్టిగానే ఉంది. సుదర్శన్ 35mm థియేటర్ లో ఈలలు, కేరింతలతో అభిమానులు జోష్ నింపుతున్నారు. ‘ఇదెక్కడి మాస్ ఫాలోయింగ్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో మీరూ చూసేయండి.

Exit mobile version