బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ సోషల్‌మీడియలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ హాట్ ఫోటోషూట్లను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఖుషీ చేస్తుంది. తాజాగా బ్లూకలర్ ఫుల్ స్లీవ్స్ టీషర్ట్, జీన్స్‌లో అదరగొట్టింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరల్‌గా మారాయి. జాన్వీ ప్రస్తుతం బాంబే గర్ల్, భవాల్, తక్త్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
-
Courtesy Instagram: Janhvi Kapoor -
Courtesy Instagram: Janhvi Kapoor -
Courtesy Instagram: Janhvi Kapoor -
Courtesy Instagram: Janhvi Kapoor