ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గకూడదంటే అప్పుడప్పుడూ ఫోటో షూట్ లు తప్పనిసరి కానీ, శ్రీదేవి తనయ జాన్వీ మాత్రం రోజుకో ఫోటో షూట్ తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తన ఫాలోవర్లకు కనీసం గ్యాప్ ఇవ్వకుండా అందాల ఆరబోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటిదాకా సినిమాల్లో చెప్పుకోదగ్గ హిట్ లేకపోయినా… ఈ హాట్ ఫోటోలతో తన ఇమేజ్ అలాగే కాపాడుకుంటోంది.
-
Courtesy Instagram:janvi kapoor
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram: