• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరల్డ్‌లో టాప్ 3 గ్రాసర్‌గా జవాన్

    బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. షారుఖ్ కెరీర్‌లో మరో రూ. 1000 కోట్ల గ్రాసర్‌గా జవాన్ నిలిచింది. గత వీకెండ్‌లో ప్రపంచంలో టాప్ 3 గ్రాసర్‌గా నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు “ది నన్ 2” అలాగే హంటింగ్ ఇన్ వెనిస్‌లు ఉన్నాయి. అంతే కాకుండా వరల్డ్ వైడ్‌గా 100 మిలియన్ డాలర్స్ కలెక్ట్‌ చేసిన సినిమాగా నిలిచింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv