నేటి నుంచి జేఈఈ మెయిన్ 2 – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచి జేఈఈ మెయిన్ 2 – YouSay Telugu

    నేటి నుంచి జేఈఈ మెయిన్ 2

    July 25, 2022

    © ANI Photo

    నేటి నుంచి జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష ఏర్పాట్లను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పూర్తి చేసింది. 30వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.దేశ వ్యాప్తంగా 6,29,778 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షలను జూన్‌ 23- 29 మధ్య నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటి సెషన్‌లో సరిగ్గా స్కోర్‌ చేయని విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని జేఈఈ మెయిన్‌ పరీక్షలను 2 సెషన్లుగా నిర్వహిస్తున్నారు.

    Exit mobile version