• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచే జేఈఈ మెయిన్స్ పరీక్షలు

    జనవరి 24 నుంచి దేశంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. 24న మెయిన్ సెషన్ 1 పరీక్ష ప్రారంభం కానుంది. ఇప్పటికే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. అడ్మిట్ కార్డులను jeemain.nta.nic.inలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు వెళ్లేముందు అడ్మిట్ కార్డు, ఫొటో ఐడీ, ఫొటో వంటివి తీసుకెళ్లాలి. కాగా జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. మొత్తం 13 స్థానిక భాషల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు.