• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాషింగ్టన్ పోస్ట్‌ను అమ్మేస్తున్న జెఫ్ బెజోస్‌

    అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌…వాషింగ్టన్ పోస్ట్‌ను అమ్మేసేందుకు ప్లాన్ చేసినట్టు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఫుట్‌బాల్‌ టీమ్‌ వాషింగ్టన్‌ కమాండర్స్‌ను కొనుగోలు చేసే ఆలోచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం ప్రచురించింది. అయితే ఈ వార్తలను బెజోస్‌ అధికార ప్రతినిధి ఖండించారు. వాషింగ్టన్‌ పోస్ట్‌ను అమ్మే ప్రతిపాదనలు ఏమీ లేవని చెప్పారు. ఈ పత్రికను 2013లో బెజోస్‌ 250 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు.