జాన్వీ అందాలు అదరహో – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జాన్వీ అందాలు అదరహో – YouSay Telugu

    జాన్వీ అందాలు అదరహో

    October 28, 2022

    బాలీవుడ్ హీరోయిన్ ఆకుపచ్చ చీరలో అప్సరసలా వెలిగిపోతోంది. స్లీవ్‌లెస్ బ్లౌజ్, గ్రీన్ కలర్ ప్రింటెడ్ శారీలో జాన్వీ తన అందాలను రెట్టింపు చేసుకుంది. హాట్ హాట్ శారీలో జాన్వీ అందాలను చూసి అందరి మతులు పోతున్నాయి. అమ్మడి అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘మిలీ’, ‘బవాన్’, ‘దోస్తానా2’ చిత్రాల్లో నటిస్తోంది.

    Exit mobile version