• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘దేవర’లో జాన్వీ పాత్ర ఇదేనట!

    జూ.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘దేవర’ సినిమాలో జాన్వీకపూర్ పాత్ర ఎంటో తెలిసిపోయింది. ఈ చిత్రంలో జాన్వీ మత్స్యకారుని కూతురుగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు తగ్గట్టుగా జాన్వీ ఫస్ట్ లుక్ కూడా పల్చటి లంగాఓణిలో కనిపించింది. ఈ సినిమాలో జాన్వీతో పాటు మరో హీరోయిన్‌ కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ హీరోయిన్ ఎవరో త్వరలో రివీల్ కానుంది. కాగా దేవర సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv