• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీలో నేటి నుంచే ఉద్యోగ బదిలీలు

    ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఈ నెల 17 వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. అందుకు సంబంధించి సర్కారు విధి విధానాలు జారీ చేసింది. ‘ఆర్డర్ టు సర్వ్’ ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఒకే చోట ఐదేళ్లు పని చేసిన వారు తప్పక బదిలీ అవుతారు. తొలుత ఏజెన్సీ ప్రాంతాల్లో భర్తీ చేశాకే ఇతర ప్రాంతాల్లో ఖాళీలను పరిశీలిస్తారు. బదిలీల్లో వైకల్యం, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, భర్త, భార్య వేర్వేరు చోట్ల ఉన్న ఉద్యోగులకు మొదట ప్రాధాన్యత ఇస్తారు. నిర్దేశిత గడువులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సర్కారు అన్ని శాఖలను ఆదేశించింది.