• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. రూ.35,000 జీతం

    హైదరాబాద్‌లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించిన ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(IDRBT)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపాదికన ఈ పోస్టులను భర్తీ చేయనుండగా.. మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీటెక్ పట్టా ఉన్న విద్యార్థులు ఈ పోస్టులకు అర్హులు కాగా.. మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమెయిల్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తును The Human Resources Department, Castle Hills, Road No.1, Masab Tank, Hyderabad-57 అడ్రస్‌కు లేదా dltprojectpositions@idrbt.ac.inకు మెయిల్ చేయాలి.