కృష్ణా జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
**వివరాలు:**
**పోస్టులు**: ఆరోగ్యమిత్ర-22, టీం లీడర్-6
**గరిష్ఠ వయసు**: 42 సంవత్సరాలు
**విద్యార్హతలు**: బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మా డీ, బీఎస్సీ ఎంఎల్ టీ ఉత్తీర్ణత.కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
**ఎంపిక విధానం**: కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
**వేతనం**: ఆరోగ్య మిత్ర-రూ. 15,000, టీం లీడర్- రూ. 18,500
**దరఖాస్తు విధానం**: డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ , కృష్ణా జిల్లా, ఏపీ చిరునామాకు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలకు: [https://www.ysraarogyasri.ap.gov.in/](url) పరిశీలించగలరు.