• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్టీఆర్ జయంతి వేడుకలకు జూ.ఎన్టీఆర్

    ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరు కావాలని ఎన్టీఆర్ సావనీర్ కమిటీ సభ్యులు యంగ్‌టైగర్ జూ.ఎన్టీఆర్‌ను కోరారు. ఈ నెల 20న హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్‌తో పాటు నందమూరి కళ్యాణ్‌రామ్, జయకృష్ణ, మోహనకృష్ణ, కళ్యాణ చక్రవర్తి, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరిలను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీడీ జనార్ధన్, నందమూరి రామకృష్ణ తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv