– ఏ1 నిందితుడు సాదుద్దీన్ కు పోలీసుల కస్టడీ
– రేపటి నుంచి 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు
– ఏ1 నిందితుడు సాదుద్దీన్‌ను విచారించనున్న పోలీసులు
– జుబ్లీహిల్స్ పరిధిలో మైనర్ పై అత్యాచారం కేసులో విచారణ
– ఇప్పటికే ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు
– నిందితుల్లో ఐదుగురు మైనర్లు, ఒకరు మేజర్
– మైనర్లను కూడా త్వరలో విచారించే అవకాశం