• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రభుత్వానికి జూడాల సమ్మె నోటీసులు

  AP: ఈ నెల 27నుంచి రాష్ట్రంలోని 11 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మినహా మిగతా సేవలు అందబోవు. జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతుండటమే ఇందుకు కారణం. 26న ఔట్ పేషంట్ సేవలు బహిష్కరిస్తామని వారు ప్రభుత్వానికి తెలిపారు. తమకు 42శాతం స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి జూడాలు నోటీసులు పంపించారు. 26వరకు ఆసుపత్రుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని నోటీసుల్లో పేర్కొన్నారు. మరి ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.