RRR నుంచి ‘కొమురం భీముడో’ వీడియో సాంగ్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలో అందరినీ భావోద్వేగానికి గురిచేసే ఎన్‌టీఆర్ నటన ఈ పాటలో హైలెట్‌గా నిలిచింది. అయితే తాజాగా దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ కొమురం భీముడ పాటను తన ఇంట్లో టీవీలో చూసి ఎమోషనల్ అయ్యాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
https://youtube.com/watch?v=7bxJ_Jdr-q8%0A