కబ్జ చిత్రబృందం తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని గురువారం సందర్శించింది. ఈ చిత్రం రేపు విడుదల అవుతున్న సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచనాలు పొందారు. కన్నడ స్టార్లు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్ చంద్రు దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
-
Courtesy Twitter:@vamsikaka
-
Courtesy Twitter: