కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో పాన్ ఇండియా స్థాయి సినిమా కబ్జ. ఈరోజు విడుదలైన ఈసినిమా ప్రీమియర్స్ చూసిన అభిమానులు తమ అభిప్రాయాలను ట్వీట్ చేస్తున్నారు. ఉపేంద్ర, కిచ్చా సుదీప్ యాక్టింగ్ సూపర్బ్. శివరాజ్‌కుమార్ ఎంట్రీ అదిరిపోయింది. బీజీమ్ బాగుంది. కన్నడ ఇండస్ట్రీకి కొత్తఏడాదిలో ఫస్ట్ బ్లాక్ బాస్టర్ అంటు కొందరు ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. మరికొందరూ కేజీఎఫ్ చూసిన ఫీలింగ్ ఉంది. కొత్తదనం ఏమాత్రం లేదు. ఉపేంద్ర నటన నేచురల్‌గా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. పూర్తి రివ్యూ మరికొద్ది సేపట్లో రానుంది.