తెలుగులో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నకాజల్ అగర్వాల్ వివాహం తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం రీ ఎంట్రీపై దృష్టి పెట్టిన ఈ భామ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని గ్లామర్ ఫోటోలను కాజల్ షేర్ చేశారు. కొంటె చూపులతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ఫోటోలు కాజల్ అభిమానులతో పాటు, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
-
Courtesy Instagram:kajalaggarwalofficial
-
Screengrab Instagram:kajalaggarwalofficial
-
Courtesy Instagram:kajalaggarwalofficial
-
Courtesy Instagram:kajalaggarwalofficial
-
Courtesy Instagram:kajalaggarwalofficial
-
Courtesy Instagram:kajalaggarwalofficial