తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ హోదా అర్హత లేదని కేంద్రం తేల్చిచెప్పింది. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. జాతీయ హోదాకు సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసని కేంద్రం చెప్పింది. కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు లేవని చెప్పింది. 2016,18లో కేసీఆర్ ప్రధానిని ప్రత్యేక హోదా కోసం ప్రధానిని కోరారని చెప్పింది.
కాళేశ్వరానికి ప్రత్యేక హోదా ఇవ్వలేం: కేంద్రం

© ANI Photo