బింబిసారుడి ఎమోషనల్ నోట్

శుక్రవారం విడుదలైన బింబిసార బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న వేళ హీరో,నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ ట్విటర్ ద్వారా అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు. 2019లో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత కరోనా తమను భయపెట్టిందని, అయినా సినీ అభిమానులకు మంచి ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలని కసితో పనిచేశామన్నారు. తమ కష్టానికి ఫలితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ఈ విజయం తమది మాత్రమే కాదని పూర్తి సినిమా ఇండస్ట్రీదని తెలిపాడు.

Exit mobile version