కళ్యాణ్ రామ్ లేటెస్ట్ పిక్స్

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసారా’ మూవీ ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మీడియా ప్రమోషన్స్‌లో చిత్రబృందం పాల్గొంటుంది. అందులో భాగంగా కళ్యాణ్ పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్‌లో మీడియాతో మాట్లాడుతున్న కళ్యాణ్ రామ్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమాను మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహించగా.. క్యాథెరిన్ త్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

Exit mobile version