సంక్రాంతికే ‘కల్యాణం కమనీయం’

Courtesy Twitter: uv creations

వచ్చే సంక్రాంతికే ‘కల్యాణం కమనీయం’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోష్ శోభన్, ప్రియా భవానీలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని జనవరి 14న రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. మరోవైపు సంతోష్ శోభన్ నటించిన మరో చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలతో పాటు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు తదితర చిత్రాలు సంక్రాంతి బరిలో సందడి చేయనున్నాయి.

Exit mobile version