కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఈనెల 24న మక్కల్ నీది మయ్యుం అధ్యక్షుడు కమల్‌హాసన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దిల్లీలో జరిగే యాత్రలో రాహుల్‌గాంధీతో కలిసి కమల్‌హాసన్ నడవనున్నారు.