ఇండియన్ 2 సెట్స్‌లో కమల్ హాసన్

Screengrab Twitter:

ఇండియన్ 2(భారతీయుడు సీక్వెల్) సినిమాకి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కింది. కమల్ హాసన్ మూవీ షూటింగులో పాల్గొన్నారు. సెట్స్‌లో డైరెక్టర్ శంకర్‌తో సన్నివేశాల గురించి ఆయన చర్చిస్తున్నారు. ఇటీవల విక్రమ్ సినిమా సాధించిన విజయం.. కమల్ హాసన్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. ఆర్థిక కారణాల వల్ల భారతీయుడు 2 సినిమాను గతంలో తాత్కాలికంగా వాయిదా వేశారు. వీడియో కోసం Watch Onపై క్లిక్ చేయండి.

Exit mobile version