రోజులు మారాయని చెప్పిన కమల్

© File Photo

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ ఇటీవలే రిలీజ్ అయి.. మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొనేందుకు ఉత్తరాదికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ కొందరు కమల్ హాసన్‌ను సౌత్ హీరోల డామినేషన్ గురించి ప్రశ్నలు అడగ్గా.. సూర్యుడికి ఉత్తరాయనం, దక్షిణాయనం ఉంటాయని ఆయన పేర్కొన్నట్లు చెప్పారు. ఒకప్పుడు షోలే, ఆరాధన వంటి సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభించిందని ప్రస్తుతం సౌత్ సినిమాల హవా నడుస్తోందని కమల్ తెలిపాడు.

Exit mobile version